రోజా, అలియా భట్ మధ్య ‘స్పెషల్’ రిలేషన్ 

రోజా రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో నటించిన విషయం అందరికీ తెలుసు

తెలుగు, తమిళ సినిమాల్లో తన అద్భుత నటనతో మెప్పించిన రోజా

దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ రోజా సెల్వమణి సొంతం 

తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క బాలీవుడ్ సినిమాలో నటించిన రోజా

చిరంజీవి హీరోగా తెరకెక్కిన ది జెంటిల్మెన్ సినిమాలో రోజా ఐటమ్ సాంగ్

తెలుగులో గౌతమి చేసిన చికుబుకు రైలే ఐటమ్ సాంగ్‌‌కు హిందీలో స్టెప్పులేసిన రోజా

తెలుగులో ఈ పాటకు ప్రభుదేవా స్టెప్పులేస్తే, హిందీలో చిరంజీవే డ్యాన్స్‌

ది జెంటిల్మెన్ సినిమాకు దర్శకుడు మహేష్ భట్

ఆ మహేష్ భట్ కూతురే ఇప్పుడు బాలీవుడ్ నెం.1 హీరోయిన్ అలియా భట్

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి