జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కటికీ సుపరిచితం అనసూయ
తనదైన చలాకీ మాటలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది
కొన్నేళ్ల పాటు జబర్దస్త్ వేదికపై హంగామా చేసి రీసెంట్ గా ఆ షోకి గుడ్ బై చెప్పింది
తాజాగా ఇందుకు రీజన్స్ చెప్పింది అనసూయ
తన పిల్లలతో టైమ్ స్పెండ్ చేసేందుకే జబర్దస్త్ వదిలేశా అని చెప్పింది
పిల్లలు పెద్దయ్యాక ఈ షోలో నన్ను కించపరిచేలా మాట్లాడిన మాటలు వింటే నొచ్చుకుంటారనే ఉద్దేశంతో బయటకు వచ్చా అని చెప్పింది
జబర్దస్త్ షో తన కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయిందని అనసూయ పేర్కొంది
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ అయింది అనసూయ
రీసెంట్ గా పుష్పలో దాక్షాయణిగా కనిపించిన అనసూయ.. ఇప్పుడు పుష్ప 2 మూవీ చేస్తోంది
దీంతో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఓకే చేస్తోంది అనసూయ