రష్మిక అందాల విందు.. పిక్స్ వైరల్..

telugu.news18.com

ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. గీత గోవిందంతో తెలుగువారికి మరింత దగ్గరైయ్యారు రష్మిక. 

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌‌గా ఎదిగిన కూర్గ్ బ్యూటీ.. 


అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా లెవల్లో గుర్తింపు..


రష్మిక చేతిలో మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ సినిమాలు ఉండగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా విడుదల కాలేదు. 

తెలుగులో పుష్ప 2 పాటు వంశీ పైడిపల్లి, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న వారసుడులో హీరోయిన్‌గా నటిస్తోన్న రష్మిక..

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలోను అవకాశం దక్కించుకున్నట్లు టాక్..


ఇక ఈ భామ తెలుగులో తాజాగా నటించిన సినిమా సీతా రామం..

ఈ సినిమా ఆ మధ్య విడుదలై బంపర్ హిట్ అయ్యింది..

రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప2లో నటిస్తోంది.. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది..

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి