రష్మికతో త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ 

telugu.news18.com

సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ భారీ ఆదరణ దక్కించుకుంటున్నాయి

స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ చేస్తూ హుషారెత్తిస్తున్నారు 

మొన్నటికి మొన్న సమంత స్పెషల్ సాంగ్ చేయగా ఇప్పుడు రష్మిక మందన్న కూడా అదే బాటలో వెళుతోందట

రష్మికతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్ఫెక్ట్ ప్లాన్ చేశారని సమాచారం 

మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న కొత్త సినిమాలో రష్మిక ఐటెం సాంగ్ చేయనుందని టాక్ 

SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది 

ఇందులో రష్మికతో వినూత్నంగా స్కెచ్చేశారట త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల్లో ఇప్పటి వరకు ఐటెం సాంగ్స్ లేవు

మొదటిసారి రష్మికతో హుషారెత్తించే ప్లాన్ చేశారని టాక్ 

ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు