రష్మిక మందన్న ఫిట్నెస్ గోల్స్
ఫ్యాషన్‌తో పాటు ఫిట్నెస్ విషయంలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్న
ఫిట్‌గా ఉండేందుకు హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అయ్యే పుష్ప హీరోయిన్
తాజా ఇంటర్వ్యూలో వర్కవుట్ రొటీన్, ఫిట్నెస్ సీక్రెట్స్ చెప్పిన కన్నడ బ్యూటీ
తన ఫిట్నెస్ రహస్యాలు.. డైట్,వర్కవుట్ ప్లాన్స్ అంటున్న నేషనల్ క్రష్
రెగ్యులర్ వర్కవుట్స్ లైఫ్‌లో డిసిప్లేన్ తీసుకొస్తాయని చెప్పిన సక్సెస్ఫుల్ స్టార్
కడుపు మాడ్చుకోకుండా క్లీన్ ఈటింగ్ హ్యాబిట్స్ పాటిస్తున్న ‘భీష్మ’ బ్యూటీ
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం మంచి ఫుడ్ తినాలని ఇంటర్వ్యూలో సూచన
వర్కింగ్ షెడ్యూల్లో ఫ్రీ టైమ్ దొరికితే జిమ్ చేస్తానంటున్న ‘ఛలో’ హీరోయిన్
ఇన్‌స్టాగ్రామ్‌లో వర్కవుట్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేసే రష్మిక
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి