రష్మిక స్వయంవరంకు ఆ ముగ్గురు హీరోలు..!
పుష్ప2 సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక
బాలీవుడ్లో వరుస ఆఫర్లతో బిజీగా మారిన భామ
గుడ్ బై ప్రమోషన్లలో స్వయంవరంపై కామెంట్లు చేసిన రష్మిక
తన స్వయంవరంలో ఆ ముగ్గురు హీరోలే ఉండాలంటున్న బ్యూటీ
విజయ్ దళపతి, అల్లు అర్జున్, రణ్‌బీర్ కపూర్‌కు ఆహ్వానిస్తానంటున్న రష్మిక
రష్మిక స్వయంవరం కామెంట్లపై నెటిజన్ల ట్రోలింగ్
పెళ్లైన హీరోలను స్వయంవరంకు ఆహ్వానం ఏంటంటూ విమర్శలు
ఇదేం పాడుబుద్ధి అంటూ రష్మికను ఆడేసుకుంటున్న నెటిజన్లు
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి