పుట్టబోయే బిడ్డపై
రామ్ చరణ్ కామెంట్స్

telugu.news18.com

రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే

ఈ నేపథ్యంలో తాజాగా పుట్టబోయే బిడ్డపై రామ్ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి 

అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకకు రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా వెళ్లారు

RRR మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది 

ఈ క్రమంలో ఉపాసన రామ్ చరణ్ మీడియాతో మాట్లాడారు

RRR ఫ్యామిలీతో ఇలా ఆస్కార్ వేడుకకు రావడం ఆనందంగా ఉందని ఉపాసన చెప్పింది 

పుట్టబోయే బిడ్డ గురించి రామ్ చరణ్ ఓపెన్ అయ్యారు 

ఉపాసనకు ప్రస్తుతం ఆరో నెల అని చెర్రీ చెప్పారు 

కడుపులో ఉండగానే ఆ బిడ్డ మాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది అన్నారు రామ్ చరణ్

నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల యావత్ సినీ లోకం ఆనందంగా ఉంది