రాఘవేంద్రరావు, అశ్వనీదత్ కాంబోలో వచ్చిన మూవీస్ ఇవే..

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ బ్యానర్‌లో కే.రాఘవేంద్రరావు అత్యధిక చిత్రాలు తెరకెక్కించారు. 

సి.అశ్వనీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు మొత్తంగా 7 చిత్రాలను తెరకెక్కించారు. 

వైజయంతీ మూవీస్ కాకుండా.. వేరే నిర్మాతలతో అశ్వనీదత్ నిర్మించిన మరో  ఆరు సినిమాలను డైరెక్ట్ చేసారు. హిందీలో రెండు చిత్రాలతో కలిసి మొత్తంగా వీళ్ల కాంబినేషన్‌లో  13 చిత్రాలు వచ్చాయి.

అడవి సింహాలు | ఇక సి అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘అడవి సింహాలు’. ఈ చిత్రం 1983లో విడుదలైంది.

ఈ చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీదేవి, జయప్రద కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇదే చిత్రాన్ని ఒకేసారి హిందీలో ’జానీ దోస్తీ’ పేరుతో ధర్మేంద్ర, జితేంద్రలతో తెరకెక్కించారు. 

         అగ్ని పర్వతం - సూపర్ హిట్ 

ఆఖరి పోరాటం - సూపర్ హిట్ 

జగదేకవీరుడు అతిలోక సుందరి - బ్లాక్ బస్టర్ 

         అశ్వమేథం - ఫ్లాప్ 

రాజకుమారుడు - హిట్ 

సుభాష్ చంద్రబోస్ - డిజాస్టర్ 

జానీ దోస్త్, పెళ్లి సందడి, మేరే సప్నోంకి రాణి, పరదేశి, పెళ్లి సంబంధం, గంగోత్రి వంటి సినిమాలు నిర్మించారు. 

మొత్తంగా వైజయంతీలో 7, మిగతా నిర్మాతలతో 6 చిత్రాలు.. మొత్తంగా 13 చిత్రాలు.. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి