నేరేడు పండ్లతో పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుంది

రాయ్ లక్ష్మీ ఇలా ఎపుడైనా చూసారా.. వావ్ అనాల్సిందే.. 

ల‌క్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 

తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా ప‌రిచ‌యం ఈ ర‌త్తాలు.

తెలుగులో బాలయ్య, చిరు, పవన్‌ల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 రాయ్ లక్ష్మీ .. మలయాళంలో DNA సినిమాలో నటిస్తోంది. 

ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.

 దానికి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. 

ఈ చిత్రంలో రేచర్ పున్నోజ్ అనే IPS ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.

‘ఖైదీ నంబర్ 150’ లో చిరంజీవి సరసన రత్తాలుగా చిందేసి బాగా ఫేమసైంది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి