సాగర తీరంలో ప్రియా ప్రకాష్‌ సోకుల విందు..

telugu.news18.com

ప్రియా వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్న మలయాళీ అందం.


అదృష్టం కుదిరిన.. బోల్తా కొట్టిన 'ఒరు అదార్ లవ్'

వింక్ గర్ల్‌‌గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి... చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్‌లో ప్రావీణ్యం.

సోషల్ మీడియాలో  7.2 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌..

నితిన్ సరసన తెలుగులో ‘చెక్’ సినిమాతో పలకరింపు. 

చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం.. బాక్సాఫీస్ దగ్గర తేలిపోయిన చెక్. 

తెలుగులో పాగా వేయాలనుకున్న ప్రియా ఆశలకు బ్రేకులు

ఇక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్న ప్రియా ప్రకాష్.. 

ప్రియా ఫోటోలను చూసి.. బాపురే ఏం భామరో అంటోన్న నెటిజన్స్.. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి