ప్రాజెక్ట్ K.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్

telugu.news18.com

రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K సినిమాలు చేయనున్న ప్రభాస్

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో రూ.400 కోట్లతో రానున్న ప్రాజెక్ట్ K

మహానటి తర్వాత నాగ్ అశ్విన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు

అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే, ఇతర స్టార్స్ ఉండటంతో సినిమాపై భారీ హైప్

ఇప్పటికే స్టార్ట్ అయిన సినిమా షూటింగ్.. తాజా షెడ్యూల్‌లో పాల్గొన్న అమితాబ్

'బాహుబలి' తర్వాత మరోసారి రామోజీ ఫిల్మ్ సిటీని షూటింగ్ స్పాట్‌గా ఎంచుకున్న ప్రభాస్

 'ప్రాజెక్ట్‌ K' సినిమా 90 శాతం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరగనుందని టాక్

రెండేళ్ల పాటు జరగనున్న మూవీ షూటింగ్.. ఆర్‌ఎఫ్‌సీలోని సితార, తార హోటళ్లలో ఉండనున్న యూనిట్

ఆర్‌ఎఫ్‌సీలో కొన్నాళ్లు ఉండే ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొనే వంటి స్టార్స్

టైమ్ మిషన్ నేపథ్యంలో సాగే ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాను 2023లో రిలీజ్ చేసే అవకాశం

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి