సల్మాన్‌ ఖాన్‌తో పూజాహెగ్డే రొమాన్స్

telugu.news18.com

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ పూజాహెగ్డేకు బ్యాడ్‌ టైమ్‌ పోయినట్లేనా

రెండేళ్లుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న పూజాహెగ్డే 

ఫైనల్‌గా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న భామ

సల్మాన్‌ఖాన్‌తో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీలో నటించిన పూజా

కండల వీరుడితో రొమాన్స్ చేస్తున్న సౌత్ బ్యూటీ పూజాహెగ్డే 

బాలీవుడ్‌లో ఒక్క సక్సెస్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నబ్యూటీ

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజాహెగ్డే

అనీల్‌ రావిపూడి డైరెక్ట్‌ చేసిన F3మూవీలో పూజా ఐటమ్ సాంగ్

ఆ దెబ్బతో అవకాశాలు లేక ముంబైకి షిప్ట్ అయిన సౌత్ హీరోయిన్(Photo-credit -instagram - Pooja Hegde)

Watch This- ఎయిర్ కూలర్ ఫ్యాన్.. భలే ఉందిగా!