పరవశంలో తేలిపోతున్న పాయల్ రాజ్‌పుత్..

ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. 

తెలుగు చిత్రసీమలో గ్లామర్‌ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది ఈ పంజాబీ బ్యూటీ. 

అభినయం చేసే పాత్రలను ఎంచుకోకుండా.. కేవలం గ్లామర్ రోల్స్ చేయడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. 

మంచు విష్ణు సరసన నటించిన ‘జిన్నా’లో  పాయల్ రాజ్‌పుత్‌తో పాటు సన్ని లియోన్ కూడా నటించింది. 

దీంతో పాయల్ పై ఫోకస్ కాస్తంత తగ్గింది. 

ఈ  సినిమా ఫలితంతో పాయల్‌కు పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి.

మాములుగానే స్లిమ్‌గా ఉండే ఈ బ్యూటీ.. సినిమాలు లేకపోవడంతో ఇంకా సన్నబడ్డానంటూ టేప్‌తో కొలుచుకుంటున్న ఫోటోలను అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌  చేసింది. 

ఈ మధ్య వచ్చిన సినిమాలేవి  పాయల్‌ రాజ్‌పూత్‌కి పేరు తెచ్చిపెట్టకపోవడంతో... ఈరకంగా సోషల్ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. 

పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా తన సోల్ మేట్ ని పరిచయం చేసింది. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి