త్వరలో హరిహర వీరమల్లు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
వర్క్ షాప్లో పాల్గొన్న పవన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
కోర మీసాలతో పవన్ సూపర్ అంటున్న నెటిజన్స్, ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ధరను నెట్టింట వెతికిన జనం
వాచ్ బ్రాండ్ పనరెయ్ సబ్మర్సిబుల్ కార్బెన్ టెక్ 47ఎంఎం
ఇక పవన్ ధరించిన వాచ్ ధర... అక్షరాలు. రూ. 14.7 లక్షలు
ఇక పవన్ ధరించిన వాచ్ ధర... అక్షరాలు. రూ. 14.7 లక్షలు
పవన్ వేసుకున్న షూ కోపెన్ హాగన్ బ్రాండ్ వీటి ధర రూ. రూ. 9. 6 లక్షలు
పవన్ వేసుకున్న షూ కోపెన్ హాగన్ బ్రాండ్ వీటి ధర రూ. రూ. 9. 6 లక్షలు
పవన్ షూ, వాచ్ ధరలు తెలిసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్