గడ్డంతో పవన్ కొడుకు అకిరా కొత్త లుక్

telugu.news18.com

సోషల్ మీడియాలో పవన్ కొడుకు అకిరా కొత్త లుక్ వైరల్అకిరా నందన్, ఆద్య వీడియోను షేర్ చేసిన రేణు దేశాయ్


 సరదాగా గొడవ పడుతు కనిపించిన అన్నాచెల్లెళ్లుఎప్పుడూ చూడని లుక్‌లో అదరగొట్టిన అకిరా నందన్గడ్డంతో కనిపించిన పవన్ కల్యాణ్ పెద్ద కొడుకు అకిరాహుడీతో కవర్ చేసి.. ముఖం మొత్తాన్ని బయటపెట్టని అకిరాఅన్నయ్య లుక్‌ని చూపించేందుకు ఆద్య యత్నం


పంజాలో పవన్ కల్యాణ్‌లా ఉన్నాడంటున్న ఫ్యాన్స్


త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ఊహాగానాలు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి