ప్రిరిలీజ్‌కు పవన్‌ను పిలవద్దన్న  చిరంజీవి

telugu.news18.com

గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మెగాస్టార్

త్వరలో గాడ్ ఫాదర్ ప్రి రిలీజ్ ఈవెంట్

సెప్టెంబర్ 28న ప్రి రిలీజ్ కోసం జోరుగా ఏర్పాట్లు

ప్రి రిలీజ్‌కు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ వస్తాడని వార్తలు

మెగాస్టార్, పవర్ స్టార్ ఒకే వేదికపై కనిపిస్తారని ఆనందంలో ఫ్యాన్స్

ఇంతలో పవన్ ఫ్యాన్స్‌కు షాకిగ్ న్యూస్

పవన్‌ను ప్రి రిలీజ్‌కు పిలవొద్దని నిర్మాతలకు చెప్పిన చిరంజీవి

పనిమీద అమెరికా వెళ్లిన పవన్ కళ్యాణ్

పవన్‌ను డిస్ట్రబ్ చేయోద్దని నిర్మాతలకు సూచించిన చిరు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి