NTR 30 మూవీ గ్రాండ్ ఓపెనింగ్.. 

ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై రాజమౌళి క్లాప్ 

తొలిసారి ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడి 

కళ్యాణ్ రామ్ , మిక్కిలినేని సుధాకర్ సంయుక్త నిర్మాణం 

NTR 30కి ముఖ్య అతిథులుగా రాజమౌళి, ప్రశాంత్ నీల్ తదితరులు 

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రెండో మూవీ 

ఎన్టీఆర్ సినిమాకు సంగీతం అందిస్తోనన అనిరుథ్ 

యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ 

ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ 

గ్రాండ్‌గా ప్రారంభమైన ఎన్టీఆర్ 30 మూవీ షూటింగ్ 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి