హిందీ బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
టిక్‌టాక్ స్టార్ డ్రెస్సింగ్ స్టైల్‌ను కాపీ కొడుతోందని కామెంట్స్
వెరైటీ డ్రెస్ వీడియోలతో తరుణ్ అనే డిజిటల్ క్రియేటర్ పాపులర్
అతని వీడియోలు చూసే ఉర్ఫీ అగ్లీ డ్రెస్‌లు వేస్తోందని సెటైర్లు
హైదరాబాద్‌కు చెందిన డిజిటల్ క్రియేటర్ నేనావత్ తరుణ్
ఆకులు, పండ్లు, పూలు, పేపర్లతో తరుణ్ వెరైటీ డ్రెస్ ఫోటోషూట్స్
తరుణ్‌కి సోషల్ మీడియా గ్రూప్‌లలో మిలియన్స్ ఫాలోవర్స్
అగ్లీ డ్రెస్‌లో పబ్లిక్ ప్లేసుల్లోకి రావడంపై ఉర్ఫీజావెద్‌పై విమర్శలు
తరుణ్ చేసే రీల్స్, టిక్‌టాక్ వీడియోలకు మిలియన్స్ వ్యూస్
సోషల్ మీడియాతో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న తరుణ్ (Photo-credit -instagram )