మిస్ సౌత్ ఇండియాగా మన అమ్మాయి

telugu.news18.com

మిస్ సౌత్ ఇండియాగా గెలుపొందిన విశాఖ బ్యూటీ చరిష్మా కృష్ణ

కేరళలోని కోచిలో జరిగిన పోటీలో కిరీటం దక్కించుకున్న తెలుగు అందం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వందలాది మంది అమ్మాయిలు

వారందర్నీ వెనక్కు నెట్టి మిస్ సౌత్ ఇండియాగా నిలించిన ఛరిష్మా  కృష్ణ 

చరిష్మా కృష్ణది విశాఖపట్నం. తల్లిదండ్రులు అమెరికా నుంచి వచ్చి విశాఖలో స్థిరపడ్డారు

క్లాసిక్, ఫోక్, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్న చరిష్మా నటిగా కూడా రాణిస్తోంది 

30కి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ

స్విమింగ్, గుర్రపు స్వారీలో కూడా శిక్షణ తీసుకున్న ఛరిష్మా

రహదారి భద్రతపై సందేశానిచ్చే ‘10,456 డేస్‌ అండ్‌ డ్రీమ్స్‌’ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఛరిష్మా

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి