చిరంజీవి సినీ కెరీర్‌లో అందుకున్న అవార్డులు.. 

చిరంజీవికి చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి. ఈయన కెరీర్‌లో అందుకున్న అవార్డుల విషయానికొస్తే.. 

తాజాగా ఈయనకు కేంద్రం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది. 

2006లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉత్తమ నటుడిగా మూడు నంది అవార్డులు 

2016లో రఘుపతి వెంకయ్య అవార్డు.. ఈ పురస్కారం ప్రకటించినా.. అవార్డు ఈవెంట్ మాత్రం నిర్వహించలేదు. 

7 సార్లు  ఫిల్మ్ ఫేర్ తెలుగు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. 

2010లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు 

2006లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ 

1987లో ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌కు ఆహ్వానించబడిన సౌత్ నటుడిగా రికార్డు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి