44 యేళ్ల మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

అభిలాష - బ్లాక్ బస్టర్ 

మగమహారాజు - సూపర్ హిట్ 

ఖైదీ |ఇక చిరంజీవి కెరీర్‌ను మార్చేసిన సినిమా ఖైదీ. 1983లో కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంతో నెంబర్ వన్ వైపు తొలిసారి అడుగులు వేసాడు చిరంజీవి.

విజేత  | కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎమోషనల్ మైలేజ్ ఉన్న పాత్రలో నటించాడు చిరంజీవి. విజేత సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు చిరంజీవి. 

దొంగమొగుడు  - బ్లాక్ బస్టర్ 

పసివాడి ప్రాణం  | కోదండరామిరెడ్డి తెరకెక్కించిన పసివాడి ప్రాణం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

స్వయంకృషి  - సూపర్ హిట్ 

యముడికి మొగుడు - బ్లాక్ బస్టర్ 

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు - ఇండస్ట్రీ హిట్ 

జగదేకవీరుడు అతిలోకసుందరి - ఇండస్ట్రీ హిట్

 గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా   మొగుడు 

హిట్లర్, మాస్టర్, ఇంద్ర, ఠాగూర్ 

శంకర్ దాదా MBBS, ఖైదీ నంబర్ 150, సైరా నరసింహా రెడ్డి

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి