మహేష్ సహా తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే..

;ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ 

అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్ 

రాజ్ కుంద్రా - శిల్పా శెట్టి 

సచిన్ టెండూల్కర్ - సినిమా వాళ్లను పక్కన పెడితే.. క్రికెట్ దేవుడు భారతరత్న సచిన్ టెండూల్కర్ తన కంటే ఐదేళ్లు పెద్ద అయిన అంజలిని పెళ్లి చేసుకున్నాడు

బిపాషా బసు తనకన్న మూడేళ్లు చిన్నవాడైన కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారాం అప్పటల్లో పెద్ద చర్చనీయాంశం అయింది.

గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తోన్న అంగద్ బేడి, నేహా దూపియా ప్రేమ వివాహాం చేసుకున్నారు. నేహా దూపియా కంటే అంగద్ బేడీ రెండేళ్లు చిన్నవాడు.

ఒక్క సినిమాలో కలిసి నటించకపోయినా నిజ జీవిత భాగస్వాములైన సైఫ్ అలీ ఖాన్ కంటే అమృతా సింగ్ పదమూడేళ్లు పెద్ద

అనుష్క శర్మ తనకన్న 6నెలలు చిన్నవాడైన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమ వివాహాం చేసుకుంది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు ఎవరి ప్రొఫెషన్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు. వీళ్లకో పాప కూడా ఉంది.

మలైక అరోరా, అర్జున్ కపూర్ కంటే పదిహేనేళ్లు పెద్ద. వీళ్లిద్దరి వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చూడాలి. 

మహేష్ బాబు కంటే నమ్రత రెండున్నరేళ్లు పెద్ద. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి