అమ్మ చేతి కాఫీ తాగితే.. మహేష్ బాబు వీడియో వైరల్

telugu.news18.com

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి 

తీవ్ర శోక సంద్రంలో మహేష్ బాబు కుటుంబం 

హైద‌రాబాద్‌లో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి 

తల్లి గురించి మహేష్ బాబు చెప్పిన మాటలు వైరల్

అమ్మ అంటే తనకు దైవంతో సమానమన్న మహేష్ బాబు

అమ్మ చేతి కాఫి తాగి తనకు ప్రసాదంతో సమానమన్న మహేష్ 

సినిమా రిలీజ్ కంటే ముందు అమ్మ కాఫి తాగాల్సిందే

కంటతడి పెట్టిస్తున్న మహేష్ బాబు వీడియో 

మహేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెబుతున్న అభిమానులు

అమ్మ గురించి చెబుతూ మహేష్ ఎమోషనల్ వీడియో... 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి