Mahesh Babu: నాన్న ఇచ్చిన అన్నింటిలో గొప్పది అదే 

telugu.news18.com

సూపర్ స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది

నవంబర్ 15న అనారోగ్యంతో హైదరాబాద్ లో మరణించారు కృష్ణ

నేడు (నవంబర్ 27) కృష్ణ దశ దిన కర్మ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది 

ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు 

కృష్ణ కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాల్లో మునిగిపోయి ఎమోషనల్ అయ్యారు 

హైదరాబాద్ జెఆర్‌సీ కన్వెన్షన్‌లో ప్రత్యేకంగా కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు

ఈ వేడుకలో మహేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి 

నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో అభిమానులు చూపించే ప్రేమ, అభిమానం గొప్పవి అన్నారు మహేష్ బాబు 

నాన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటా అని చెప్పారు 

నాన్న గారు మీ గుండెల్లో, నా గుండెల్లో ఎప్పుడూ ఉంటారు అని చెప్పారు మహేష్