మరోసారి తల్లి కాబోతున్న లాస్య 

telugu.news18.com

బుల్లితెరపై ఇప్పటివరకు చూసిన అందరు యాంకర్లలో లాస్య చాలా ప్రత్యేకం

యాంకర్ రవికి జోడిగా యాంకరింగ్ చేస్తూ ఒకప్పుడు బుల్లితెరపై తెగ హంగామా చేసింది లాస్య

ఫిమేల్ యాంకర్లోకెల్లా యాక్టివ్ లేడీ అని అప్పట్లోనే తనదైన మాటలతో ప్రూవ్ చేసుకుంది లాస్య

బిగ్ బాస్ ఇంట్లో కూడా అడుగుపెట్టి తెగ సందడి చేసింది లాస్య

మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లాడిన లాస్య ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది 

జున్ను అనే కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు లాస్య మంజునాథ్

అయితే తాను మరోసారి తల్లి కాబోతున్నానంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది లాస్య

తమ కుటుంబం మరో రెండు అడుగులు ముందుకు వేస్తోందని తెలుపుతూ తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ షేర్ చేసింది లాస్య

లాస్య చెప్పిన ఈ గుడ్ న్యూస్ చూసి ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి