ప్రభాస్‌ని పెళ్లాడతా.. హీరోయిన్ ఓపెన్ 

telugu.news18.com

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి మ్యాటర్‌ మరోసారి తెరపైకి వచ్చింది 

నాలుగు పదుల వయసు దాటినా ఇంకా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడంతో ఈ ఇష్యూ వైరల్ అవుతూనే ఉంది 

తాజాగా యంగ్ హీరోయిన్ కృతి సనన్ తన మనసులో మాట బయటపెడుతూ ప్రభాస్ పేరు తీసింది 

ప్రభాస్‌ని పెళ్లాడతా అంటూ ఓపెన్ అయి సడెన్ షాకిచ్చింది 

ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో కలసి నటిస్తున్నారు ప్రభాస్- కృతి సనన్

ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ ఇద్దరి మధ్య స్నేహబంధం బలపడింది 

అందుకే ప్రభాస్‌ని కృతి పెళ్లాడాలని భావిస్తున్నట్లు టాక్ షురూ అయింది 

ఇక ఈ ఇద్దరి లవ్ ట్రాక్ గురించి మరో హీరో వరుణ్ ధావన్ హింట్ ఇవ్వడం పలు చర్చలకు తావిచ్చింది 

ఓం రౌత్ దర్శకత్వంలో భారీ హంగులతో ఆదిపురుష్ సినిమా రూపొందిస్తున్నారు

ఈ సినిమాను 3D ఫార్మాట్ లో కూడా విడుదల చేయనుండటం విశేషం