డేంజర్‌ జోన్‌లో కృతి శెట్టి.. 

telugu.news18.com


కృతిశెట్టి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు..


ఉప్పెన సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది.. ఈ తుళు అందం..

ఉప్పెన హిట్ తర్వాత కృతి శెట్టికి వరుసగా సినిమాల్లో అవకాశాలు..

ది వారియర్, మాచర్ల నియోజక వర్గం ఇటీవలే విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. 

ఇక తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీతో వచ్చింది. 


 సుధీర్ బాబు హీరో.. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా..

విడుదలైన రెండు రోజులకే చేతులెత్తేసింది..ఈ సినిమాపై బోలేడన్ని ఆశలు పెట్టుకున్నా కృతి బాగా అప్ సెట్ అయ్యిందట. 

హ్యాట్రిక్‌ ఫ్లాపులు రావడంతో తెగ ఆందోళన చెందుతోందట. 


వరుసగా ప్లాపులు రావడంతో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.


 ఇంకో సినిమా కనుక ప్లాప్ అయితే ఆమె కెరీర్ డేంజర్‌లో పడే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి