కృతి శెట్టి ఆస్తుల లెక్కలు తెలుసా..? 

telugu.news18.com

తొలి సినిమా 'ఉప్పెన'తోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకొని వరుస ఆఫర్స్ పట్టేస్తోంది కృతి

బేబమ్మగా ఫేమ్ కొట్టేసిన కృతి లుక్స్ యూత్‌ని తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి

ఉప్పెన తర్వాత నానితో శ్యామ్ సింగ రాయ్, నాగ చైతన్యతో బంగార్రాజు సినిమాలు చేసి పాపులర్ అయింది కృతి 

రామ్ పోతినేని హీరోగా రూపొందిన ది వారియర్ చిత్రంలో నటించింది కృతి శెట్టి

కృతి శెట్టి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దదని తెలుస్తోంది

ఓ వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించింది కృతి శెట్టి

కృతి తండ్రికి ముంబైతో పాటు, బెంగుళూరులో కూడా పలు వ్యాపారాలు ఉన్నాయి

అలా ముంబై, బెంగుళూరులో కృతికి సొంత ఇళ్ళు ఉన్నాయట

కృతి వద్ద 42 లక్షల విలువైన ఆడి ఏ4, 31 లక్షల విలువైన టొయోట ఫార్చూన్, 17 లక్షల విలువైన హుండాయ్ కార్లు ఉన్నాయి

మొత్తంగా చూస్తే కృతి ఆస్తి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి