తెలుగు తెరపై రెబల్ స్టార్‌గా కృష్ణంరాజు
హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్‌గా కూడా నటన
180కు పైగా సినిమాల్లో నటించిన కృష్ణంరాజుది రాజుల కుటుంబం
వారసత్వంగా కొన్ని వందల ఎకరాల భూమి
మొగల్తూరులో భవనం, ప్రభాస్ కూడా భవనం ఏర్పాటుకు ప్రయత్నాలు
హైదరాబాద్, చెన్నై నగరాల్లో నాలుగు ఖరీదైన ఇళ్ళు
హైదరాబాద్‌లో ఉన్న ఇంటి విలువ రూ. 18 కోట్లు
హైదరాబాద్‌లో ఫామ్ హౌస్ కూడా కొన్నారు
కృష్ణంరాజు వద్ద కోట్ల విలువ చేసే కార్లు
కృష్ణంరాజు మొత్తం ఆస్తి రూ. 800 కోట్లు