కిరాక్ పుట్టిస్తోన్న కియారా అద్వానీ లేటెస్ట్ పిక్స్

కియారా అద్వానీ..  గురించి తెలుగు ఆడియన్స్‌కు కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.

ఈమె సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. 

ఆ తర్వాత రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో మెరిసింది. 

ఇపుడు మరోసారి రామ్ చరణ్, శంకర్ ప్యాన్ ఇండియా మూవీలో నటించింది. 

ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో గోల్డెన్ లెగ్‌గా అనిపించుకుంటోంది. 

తాజాగా కియారా అద్వానా మరోసారి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన మరోసారి తెలుగులో సందడి చేయనుంది.

ప్రస్తుతం హిందీలో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతుంది. ఈ యేడాది భూల్ భులయ్యా 2, జుగ్ జుగ్ జుయే సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. 

కియారా అద్వానీ 2014లో ‘ఫగ్లీ’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె అసలు పేరు ఆలియా అద్వానీ. 

అప్పటికే ఆలియా పేరుతో ఓ హీరోయిన్ ఉండటంతో ఈమె తన పేరును కియారాగా మార్చుకుంది. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి