కిర్రాక్ పుట్టిస్తోన్న కేతిక శర్మ లేటెస్ట్ పిక్స్ వైరల్ 

టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ. ఒకరు. 

గ్లామర్‌ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామకు వరుస ఫ్లాపులు పలకరించడంతో బేజారవుతోంది.

అందుకే చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై నజర్ పెట్టింది. 

కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు. 

కానీ కొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు.

అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు

అది అలా ఉంటే ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది.

తాజాగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. 

కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా 'రొమాంటిక్' . ఈ సినిమా ఆ మధ్య విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి