ఎన్టీఆర్‌తో కీర్తి సురేష్ రొమాన్స్...

telugu.news18.com


కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. 


ఇక ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటించి మరో హిట్ అందుకున్న కళావతి..

అది అలా ఉంటే ఈ భామకు ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. 

ఎన్టీఆర్‌తో కొరటాల శివ ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.. 

ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉంది. 


అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్‌కు హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లు టాక్.. 

ఈ సినిమాలో హీరోయిన్‌ రోల్‌కు మంచి ప్రాధాన్యత ఉందట

చాలా మందిని పరిశీలించిన టీమ్ చివరకు కీర్తి సురేష్‌కు ఓకే చెప్పిందని తెలుస్తోంది


ఇక ఈ భారీ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు..యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణం

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి