కీర్తి సురేష్.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ.
ఇక ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటించి మరో హిట్ అందుకున్న కళావతి..
అది అలా ఉంటే ఇటీవల కొన్నిఫోటోలను పంచుకున్న కీర్తిసురేష్.
ఆ ఫోటోల్లో కీర్తి సురేష్ చీరలో వావ్ అనిపించారు.. దీంతో ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్..
కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న భోళా శంకర్లో నటిస్తున్నారు..
ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకుడు.. భోళా శంకర్ తమిళ హిట్ సినిమా వేదాళంకు రీమేక్..
ఇక పర్సనల్ విషయానికి వస్తే.. 17 అక్టోబర్ 1992న చెన్నైలో జన్మించిన కీర్తి సురేష్..
ఆమె తల్లి ప్రముఖ తమిళ హీరోయిన్ మేనక..
బాలనటిగా ఎంట్రీ..ఇక ఆ తర్వాత తమిళ్లో కొన్ని సినిమాల్లో నటించారు కీర్తి..
తెలుగులో రామ్ పోతినేనితో నేను శైలజతో మంచి గుర్తింపు..