కార్తికేయ2 సినిమా ఇపుడు దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు.
చిన్న సినిమాగా సాదాసీదాగా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం..
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే 120 కోట్లకు పైగా వసూలు..
ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చింది.
నిఖిల్, అనుపమ ప్రధాన పాత్రల్లో.. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ5 దక్కించుకుంది.
ఈ చిత్రం అన్ని భాషల్లో అక్టోబర్ 5న జీ5లో స్ట్రీమింగ్కు రానుంది..
ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణం..
ఇక నిఖిల్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం 18 పేజెస్తో పాటు స్పై అనే సినిమాను చేస్తోన్న నిఖిల్..