బుల్లితెరపై సూపర్ హిట్ సీరియల్ కార్తీకదీపం
ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే శౌర్య, హిమ పాత్రలు
ఈ సీరియల్లో నటించిన బేబీ కృతికకు సినిమాల్లోనూ అవకాశాలు
మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరులో నటించిన కార్తీకదీపం శౌర్య
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కృతిక వీడియో
ఓ పాటకు స్టెప్పులేస్తూ...అలరించిన శౌర్య అలియాస్ బేబి కృతిక
వీడియోను లైకులతో ముంచెత్తుతున్న నెటిజన్లు