Jr NTR రిజెక్ట్ చేసిన 9 బ్లాక్‌బస్టర్స్

telugu.news18.com

వినాయక్ ‘దిల్’ మూవీని రిజెక్ట్ చేసిన తారక్, ఆది హిట్ తర్వాత స్టూడెంట్ డ్రామా వద్దని నిర్ణయం

టూమచ్ లవ్ వర్కవుట్ కాదని సుకుమార్ ‘ఆర్య’ మూవీని ఎన్టీఆర్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు

‘భద్ర’ మూవీని రిజెక్ట్ చేసిన తారక్, ఇదే స్టోరీతో రవితేజకు హిట్ ఇచ్చిన బోయపాటి

సురేందర్ రెడ్డి ఫస్ట్ మూవీ ‘అతనొక్కడే’ స్టోరీకి నో చెప్పిన ఎన్టీఆర్‌, ఇది కూడా హిట్

సురేందర్ రెడ్డి ‘కిక్’ మూవీని వదులుకున్న తారక్, స్టోరీకి ఓకే చెప్పి హిట్ కొట్టిన రవితేజ

వినాయక్ ‘కృష్ణ’ స్టోరీకి కనెక్ట్ కాలేకపోయిన యంగ్ టైగర్, రవితేజకు బ్లాక్‌బస్టర్ ఇచ్చిన మూవీ

కొరటాల శివ ‘శ్రీమంతుడు’ స్టోరీ నచ్చలేదన్న ఎన్టీఆర్, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమా

‘ఊపిరి’ సినిమాలో కార్తి రోల్‌కు ముందు తారక్‌ను అనుకున్నప్పటికీ, వర్కవుట్ కాలేదు

‘రాజా ది గ్రేట్’ను తారక్‌తో చేయాలనుకున్న అనిల్ రావిపూడి, చివరికి రవితేజకు దక్కిన ఛాన్స్

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి