జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే.. 

రామాయణం - నటుడిగా తొలి విజయం 

స్టూడెంట్ నెం 1  - హీరోగా తొలి సక్సెస్ 

ఆది - హీరోగా తొలి బ్లాక్ బస్టర్ 

సింహాద్రి - రాజమౌళి కాంబోలో తొలి బ్లాక్ బస్టర్ 

రాఖీ - హిట్ 

యమ దొంగ - రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో హాట్రిక్ హిట్ 

బృందావనం - సూపర్ హిట్ 

అదుర్స్ - కవల సోదరులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా

టెంపర్ - బ్లాక్ బస్టర్ 

నాన్నకు ప్రేమతో - హిట్ 

జనతా గ్యారేజ్ - బ్లాక్ బస్టర్ 

జై లవకుశ - సూపర్ హిట్ 

అరవింద సమేత వీరరాఘవ - బ్లాక్ బస్టర్ 

ఆర్ఆర్ఆర్ - ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి