JGM సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో రానున్న పాన్ ఇండియా మూవీ ‘JGM’

మార్చి 29న ముంబైలో జరిగిన ఈవెంట్‌లో సినిమాను అనౌన్స్ చేసిన టీమ్

పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’ ఇదే అని ఇండస్ట్రీ టాక్

JGMలో కొత్తగా కనిపిస్తానని, ఇది ప్రతి ఇండియన్‌ను టచ్ చేసే మూవీ అని చెప్పిన రౌడీ స్టార్

ఏప్రిల్ మొదటి వారంలో అఫీషియల్‌గా ప్రారంభం కానున్న 'JGM' షూటింగ్

దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్న విజయ్

2023 ఆగస్టు 3న JGMను రిలీజ్ చేస్తామని ప్రకటించిన మూవీ టీమ్

JGM ప్రాజెక్ట్‌తో సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టనున్న మై హోమ్ గ్రూప్

శ్రీకర స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ పేరుతో JGM ప్రొడక్షన్‌లో భాగం కానున్న మై హోమ్ గ్రూప్

శ్రీకర స్టూడియోస్ తరఫున ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న వంశీ పైడిపల్లి

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి