ఇదేం డ్రెస్ జాన్వీ.. నెటిజన్స్ మండిపాటు..

telugu.news18.com

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే..

 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయం. 


ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది..ఇక అది అలా ఉంటే.. తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోన్న జాన్వీ... 

ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.. 

ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి..


అంతేకాదు ప్రస్తుతం ఆ ఫోటోస్‌ కారణం ట్రోలింగ్‌కు గురౌతోన్న భామ..

అభిమానులతో పాటు తీవ్ర స్థాయిలో మండిపడుతోన్న నెటిజెన్స్..

అసభ్య పదజాలంతో దూషిస్తోన్న మరికొంతమంది..

అయితే ఈ విషయంలో జాన్వీ కపూర్ మాత్రం ఇంకా స్పందించలేదు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి