వైట్ టాప్‌‌లో జాన్వీ అందాల విందు.. పిక్స్ వైరల్.. 

telugu.news18.com

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే..

 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయం. 


ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది..


తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోన్న జాన్వీ... 

ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.. 

ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి..


ఇక జాన్వీక‌పూర్ సినిమాల విషయానికి వస్తే... 

ఆమె మెయిన్ రోల్‌లో న‌టించిన లేటెస్ట్ సినిమా గుడ్ లక్ జెర్రీ..

 క్రైం కామెడీ డ్రామా నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమాకు సిద్దార్థ్ సేన్ గుప్తా ద‌ర్శకత్వం ..

ఈ సినిమా.. నయనతార కొలమావు కోకిలకు హిందీ రీమేక్‌..

జాన్వీ, ఎన్టీఆర్ కొరటాల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్..

ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుంది..

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి