జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా ఆకట్టుకుంటున్న వర్ష
అందం, అభినయంతోనూ రాణిస్తున్న వర్ష
సీరియల్స్ నుంచి జబర్దస్త్ లో అడుగుపెట్టిన వర్ష
వర్షకు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ
వర్షను వెండి తెరపై చూపేందుకు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు
ఇప్పటికే వర్ష వద్దకు చాలా సినిమా ఆఫర్లు
సినిమాలపై ఆసక్తి లేదంటూ తేల్చి చెప్పిన బుల్లితెర బ్యూటీ
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, టీవీ షోలతో హ్యాపీగా ఉన్నానంటూ క్లారిటీ