ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఇండియన్స్..

telugu.news18.com


ప్రస్తుతం తెలుగు సినీ ఆడియెన్స్ తెగ చర్చించుకుంటున్న టాపిక్ ఆస్కార్ అవార్డ్స్..సోషల్ మీడియాలోను ఇదే చర్చ... దీనికంతటికి కారణం ఆర్ ఆర్ ఆర్ మూవీ..

మార్చి 24న విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది..

ఇటు ఇండియానే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది..

అంతేకాదు ఇండియా తరుపున ఆస్కార్ 2023 పోటీలో ఉంటుందని భావించారు సినీ ప్రేమికులు..అయితే నిరాశే ఎదురైంది.. గుజరాతీ సినిమా చెల్లో షోను నామినేట్ చేసినట్లు ప్రకటించింది భారత ప్రభుత్వం. 

ఇక అది అలా ఉంటే.. ఆస్కార్ అవార్డులు అందుకున్న భారతీయుల విషయానికి వస్తే.. కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతియాకు మొదటి ఆస్కార్.. (1982 గాంధీ అనే సినిమాకు బెస్ట్ క్యాస్టూమ్స్)లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కేటగిరిలో సత్యజిత్ రే ఆస్కార్ (1992 )..ఏఆర్ రెహామాన్‌..  స్లమ్ డాగ్ మిలియనీర్..  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (2009)..ఏఆర్ రెహామాన్‌..  స్లమ్ డాగ్ మిలియనీర్.. జయహో బెస్ట్ ఒరిజినల్ సాంగ్..  (2009)..గుల్జార్‌.. స్లమ్ డాగ్ మిలియనీర్.. జయహో బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. (2009).. రెసూల్ పూకుట్టి.. స్లమ్ డాగ్ మిలియనీర్.. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ (2009)..

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి