చిరంజీవి సహా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్లే

2022 యేడాదిగాను చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోనున్నారు. 

52వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో హేమా మాలినికి ఈ అవార్డును అందజేసారు. 

ప్రసూన్ జోషి | ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ రచయత ప్రసూన్ జోషి.. బాలీవుడ్‌లో 50 సినిమాలకు పైగా రచనా దర్శకత్వం వహించారు. హేమా మాలిని కలిసి ఈ అవార్డు అందుకున్నారు. 

బిశ్వజీత్ ఛటర్జీ - ఈయన 51వఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2020లో అందుకున్నారు 

సలీమ్ ఖాన్..49వ అంతర్జాతీయ 2018 యేడాది గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. 

అమితాబ్ బచ్చన్ -2017 యేడాదికి గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం2016లో కేంద్రం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది.

ఇళయరాజాఈయనకు 2015గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది.  

రజినీకాంత్ - 2014 యేడాదికి గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది.  

వహీదా రహమాన్ - ఈమెకు 2013లో తొలి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో కేంద్రం గౌరవించింది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి