హైపర్ ఆది 10th క్లాస్ లవ్ స్టోరీ

telugu.news18.com

బుల్లితెరపై హైపర్ ఆది క్రేజ్ గురించి మనందరికీ తెలుసు 

బుల్లితెరపై పంచులతో పరేషాన్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేయడంలో హైపర్ ఆడికి సాటి రారెవ్వరు

అలా బుల్లితెరపై తిరుగులేని కమెడియన్ గా గుర్తింపు పొందారు హైపర్ ఆది

అయితే అందరిలాగే ఆదికి కూడా ఓ లవ్ స్టోరీ ఉందట

పదో తరగతిలోనే ఓ అమ్మాయి ప్రేమలో పడ్డారట హైపర్ ఆది

ఆమె సైకిల్ మీద అలా వస్తుంటే.. ఫిదా అయ్యేవాడిని అంటూ ఆది తన స్కూల్ మెమోరీస్‌ను చాలా సార్లు గుర్తు చేసుకున్నారు

పదో తరగతిలో ఆమె కోసం ఓ లవ్ లెటర్ కూడా రాశారట ఆది

కాగా గత కొన్ని నెలలుగా హైపర్ ఆది పెళ్లి టాపిక్ వైరల్ అవుతోంది

త్వరలోనే ఈ కమెడియన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారాలు ఊపందుకున్నాయి 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి