హనీ రోజ్: ఈ అందం వయసు తెలిస్తే షాక్ పక్కా 

telugu.news18.com

వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా హైలైట్ అయింది హనీ రోజ్

చిన్న బాలయ్య తల్లిగా, పెద్ద బాలయ్య మరదలిగా హనీ రోజ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి

బాలకృష్ణతో హనీ సీన్స్ జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి

ఇక వీర సింహారెడ్డి సక్సెస్ మీట్‌లో అయితే తన అందంతో స్పెషల్ అట్రాక్షన్ అయింది హనీ

మరి ఈ నిలువెత్తు అందానికి ఏజ్ ఎంతో తెలుసా? అక్షరాలా 31 సంవత్సరాలు 

సెప్టెంబర్ 5,1991న కేరళలోని తొడుపుజా సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో జన్మించింది హనీ

కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది

తన 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది హనీ

2005లో మలయాళంలో విడుదలైన 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది 

వీర సింహారెడ్డి సినిమాతో తెలుగులో ఆమెకు సూపర్ పాపులారిటీ దక్కింది