telugu.news18.com

ప్రణీత బేబీని చూశారా...?

తెలుగు ప్రేక్షకులకి చేరువైన బాపుగారి బొమ్మ ప్రణీత 

కన్నడలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రణీత సుభాష్ 

సినిమాలు చేస్తూనే సేవా కార్యక్రమాలతో బిజీ

వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ప్రేమ వివాహం 

మొన్నటికిమొన్న బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన ప్రణీత 

తాజాగా పండంటి పాపకి జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత

పాపతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్

ప్రణీతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అభిమానులు, నెటిజన్లు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాపతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్