అంగరంగ వైభవంగా నాగశౌర్య వివాహ వేడుక

telugu.news18.comఅంగరంగ వైభవంగా నాగశౌర్య వివాహ వేడుక


అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేసి తాళికట్టిన నాగశౌర్య


బెంగళూరులోని ఓ ఫైవ్ హోటల్‌లో ఘనంగా వివాహ వేడుకనాగశౌర్య, అనూష శెట్టి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు హాజరుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలుకొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్న నటీ నటులు


శనివారం ఘనంగా హల్దీ కార్యక్రమం, కాకటైల్ పార్టీ


ఇటీవలే నీరసం వల్ల ఆస్పత్రి పాలైన హీరో నాగశౌర్య


ఆస్పత్రి డిశ్చార్జి అయిన తర్వాత బెంగళూరులో ఘనంగా పెళ్లి

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి