కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హెబ్బా పటేల్
తన అందాల వేడితో సిల్వర్ స్క్రీన్‌ని వేడెక్కించి కుర్రకారు గుండెల్లో చోటు సంపాదించింది
సొగసుల గాలం వేసి యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడగట్టుకుంది
వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ హెబ్బా ఖాతాలో పెద్దగా హిట్ పడింది మాత్రం లేదు
అందం, అందుకు తగ్గ అభినయం, ఆ అందాన్ని ఆరబోసే ధైర్యం ఉన్నప్పటికీ దర్శకనిర్మాతల చూపు హెబ్బాపై పడటం లేదు
రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసి యువతను హుషారెత్తించింది ఈ హాట్ బ్యూటీ
సోషల్ మీడియాలో అమ్మడి అందాల డోస్ పీక్స్ లో ఉంది
న్యూ లుక్ కోసం హెబ్బా పటేల్ బాగా ట్రై చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది
ఒకప్పటితో పోల్చితే బరువు తగ్గి నాజూకుగా తయారైంది హెబ్బా
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ హవా నడుస్తోంది