గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టింది అతనా?

telugu.news18.com

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్‌ ఫాదర్

దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ 

గాడ్ ఫాదర్ టైటిల్ సీక్రేట్ బయట పెట్టిన అనంత శ్రీరామ్

చిరంజీవికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ బాగా సూట్ అవుతుందన్న తమన్ 

గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను తమన్ సజెస్ట్ చేశాడట

టీం అందరికీ నచ్చజెప్పిన తమన్

తమన్ కోరిక మేరకు గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టారన్న అనంత్ శ్రీరామ్

ఇవాళ రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమాకు హిట్ టాక్

మెగాస్టార్ చిరంజీవి రాకింగ్ ఫెర్‌ఫామెన్స్‌తో బ్యాక్ బౌన్స్

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి