ఆదిత్య 369 సహా సింగీతం కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే.. 

 ఆదిత్య 369 - బ్లాక్ బస్టర్, సింగీతం సినీ జైత్రయాత్రలో మరో మజీలీ ‘ఆదిత్య 369’. బాలకృష్ణ హీరోగా, టైంమిషన్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

భైరవ ద్వీపం - బ్లాక్ బస్టర్ ..జానపదాలకు ఆదరణ లేని సమయంలో జానపద కథాంశంతో ‘భైరవద్వీపం’ సినిమా తీసి బంపర్ హిట్ కొట్టాడు సింగీతం.

పొమ్మొకడిది సోకొకడిది..  బ్లాక్ బస్టర్ 

విచిత్ర సోదరులు - బ్లాక్ బస్టర్ 

    పుష్ఫక విమానం - బ్లాక్ బస్టర్ 

మైఖేల్ మదన కామరాజు - సూపర్ హిట్ 

అమెరికా అమ్మాయి - సూపర్ హిట్ 

పంతులమ్మ - సూపర్ హిట్ 

       మయూరి - బ్లాక్ బస్టర్ 

అమెరికా అబ్బాయి - సూపర్ హిట్ 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి